కాకడ హారతి (మేలుకొలుపు)
(ఉదయము 5 hr 15 minutes ధూప దీప దర్శనానంతరము వెన్నను నివేదించి 5 వత్తులతో హారతి ఇవ్వాలి )
మధ్యాహ్న హారతి
(మధ్యాహ్నం 12 hr లకు ధూప దీప నైవేద్యానంతరము 5 వత్తులతో హారతి ఇవ్వాలి)
సాయంకాల (దూఫ్) హారతి
(సాయంకాల సూర్యాస్తమయ సంధ్యలో 6/6-15 ని " కు ధూప దీప నైవేద్యానంతరము ఒక వట్టితో హారతి ఇవ్వావలెను)
శేజారతి
(రాత్రి 10 గంటలకు ధూప దీప నైవేద్యానంతరము 5 వత్తులతో హారతి ఇవ్వాలి)
No comments:
Post a Comment